తూచ్ సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పుడే కాదు
మాట మార్చిన సీతక్క
మొదటగా ఈరోజు జరిగిన మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల అంతర్గత సమావేశంలో వారం రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందని చెప్పిన సీతక్క
అయితే ఆమె వ్యాఖ్యలు వైరల్ కావడంతో యూ టర్న్ తీసుకున్న సీతక్క
వారం పది రోజుల్లో పంచాయతీ ఎన్నికలపై ఒక క్లారిటీ వస్తుంది అని మాత్రమే మంత్రి చెప్పారని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని వివరణ ఇచ్చారు