కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తరిమికొడుతున్న ప్రజలు
నిరసన సెగ బాధితుల్లో ఎమ్మెల్యేలు మురళి నాయక్, బీర్ల ఐలయ్య, మందుల సామెల్ , కోరం కనకయ్య, యశస్విని రెడ్డి
పల్లె బాట అంటూ తండాలకు వచ్చిన కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీ రెడ్డిని తరిమి కొట్టిన గ్రామస్తులు
ఆరు గ్యారంటీలు అమలు చేయకపోగా, గత ప్రభుత్వ పథకాలను నిలిపివేయడంతో తీవ్ర వ్యతిరేకత
ప్రజల్లో తిరగాలంటే భయపడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయడానికి వెనుకాడుతున్న నాయకులు
ఇందిరమ్మ ఇండ్లు కేవలం వారి బంధువులు కాంగ్రెస్ పార్టీ వారికే ఇస్తున్నారని తీవ్ర విమర్శలు
ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎమ్మెల్యేలపై దాడులకు కూడా వెనుకాడని లబ్ధిదారులు