ఘనంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

ఘనంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

చింతకాని జూన్ 15 (2025)

చింతకాని మండల పరిధిలో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఆయన జన్మదిన వేడుకలు సందర్భంగా మండల కేంద్రంలో చెన్నకేశవ స్వామి దేవస్థానంలో మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం చింతకాని, వందనం గ్రామాలలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలను సుభిక్షంగా ఉంచాలి అంటే డిప్యూటీ సీఎం లాంటి మహోన్నతులని ఆరోగ్య అన్ని విధాలుగా సహకరించాలని వారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని చింతకాని మండల ప్రజల తరఫున జన్మదిన వేడుకలను తెలిపారు ఈ కార్యక్రమంలో చెన్నకేశవ స్వామి దేవస్థానం చైర్మన్ ఎడ్లపల్లి శ్రీనివాసరావు మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు మడిపల్లి భాస్కర్ కొప్పుల గోవిందరావు కన్నబోయిన గోపి ఓరు వీరభద్రం సట్టు వెంకటేశ్వర్లు సీతంపేట గ్రామ మాజీ సర్పంచ్ నారపోగు  కొండలరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు షేక్ మోయిన్ , మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు షేక్ పాషా, సంజీవరెడ్డి,బందెల నాగార్జున చింతకాని గ్రామ అధ్యక్షుడు అబ్దుల్ మజీద్, షేక్ ఖాసిం యువజన కాంగ్రెస్ నాయకులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు వేడుకల్లో పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు