ఈ నెల 22 న విశ్వబ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

ఈ నెల 22 న విశ్వబ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

ఖమ్మం జూన్ 20 (న్యూస్ 6 డిజిటల్ )

ఈ నెల 22 న విశ్వబ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు డా. వలబోజు లక్ష్మీనరసింహ చారి తెలిపారు. పరిచయ వేదిక ఖమ్మం నగరం ఇల్లెందు రోడ్డు కైకొండాయిగూడెం స్టేజి దగ్గర నిర్వహిస్తున్నామని రెండు రాష్ట్రాల విశ్వబ్రహ్మణ సోదర సోదరీ మణులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయ్యడాని గోవా లాంటి ట్రిప్పులకు వెళ్ళడంకంటే జీవీత భాగస్వామిని పరిచయం చేసుకోవాడనికి వివాహ పరిచ వేదికలకు వెళ్లటం శుభం. పరిచయ వేదికకు హాజరయ్యే వారు రిజిస్ట్రేషన్ పీజు 516/- తప్పనిసరిగా చెల్లించాలని ఆసక్తి కలవారు పరిచయ వేదికకు హాజరై జీవిత భాగస్వామిని ఇంతకీ చేసుకొని జీవితాంతం సుఖంగా ఉండాలని కోరారు. ఇతర వివరాలకు ఈ క్రింది నెంబర్లను 8500275922 /8522831978 సంప్రదించాలని తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు