మలేషియా జైల్లో మగ్గుతున్న మరో ముగ్గురు తెలంగాణ వాసులను విడుదల చేయించిన కేటీఆర్

మలేషియా జైల్లో మగ్గుతున్న మరో ముగ్గురు తెలంగాణ వాసులను విడుదల చేయించిన కేటీఆర్

న్యూస్6 డెస్క్

జైల్లో మగ్గుతున్న ఆరుగురిలో నెల క్రితం ముగ్గురు స్వదేశానికి చేరుకోగా, ఈరోజు స్వదేశానికి చేరుకున్న ఖానాపూర్ నియోజకవర్గం కడెం మండలం లింగపూర్ గ్రామానికి చెందిన రాచకొండ సురేష్, గుండా శ్రీనివాస్, దస్తురాబాద్ మున్యాల్ అనే మరో ముగ్గురు వ్యక్తులు

సొంత ఖర్చులతో మలేషియాలో న్యాయ పోరాటం చేసి తెలంగాణ బిడ్డలను విడిపించిన కేటీఆర్, బీఆర్ఎస్ నాయకుడు జాన్సన్ నాయక్

కోర్టులో జరిమాన కట్టి విమాన టికెట్లు ఇప్పించి స్వదేశానికి తీసుకువచ్చిన జాన్సన్ నాయక్

జైల్లోనే ముగిసిపోతుందనుకున్న మా జీవితాలను, కాపాడి స్వదేశానికి తీసుకొచ్చిన కేటీఆర్ జాన్సన్ నాయక్ కి ధన్యవాదాలు తెలిపిన భాదితులు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు