భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కి ఘన నివాళులు – కొండా గోపి చింతకాని మండల బిజెపి అధ్యక్షుడు.

భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కి ఘన నివాళులు —

—-కొండా గోపి చింతకాని మండల బిజెపి అధ్యక్షుడు.

చింతకాని 23 /06/25 న్యూస్ 6 తెలుగు నెట్వర్క్

భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, శ్యామా ప్రసాద్ ముఖర్జీగారి బలిదాన్ దివస్ సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు.

పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని 11 మొక్కలను నాటడం జరిగింది. ప్రతి గ్రామాలలో బిజెపి ఒక్కో కార్యకర్త 11 మొక్కలను నాటాలని కోరారు.

ఈ రోజు చింతకాని మండలంలో బిజెపి మండల అధ్యక్షుడు కొండా గోపి గారి ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా ఆ మహనీయుడికి పూలమాలలు వేసి గెలిపించడం జరిగింది. ఫోన్ మాట్లాడుతూ శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతదేశనీకి చెందిన ఒక ప్రముఖ రాజకీయ న్యాయవాది మరియు విద్యావేత్త అతను భారతీయ జనసంగ్ వ్యవస్థాపకుడు మరియు స్వతంత్ర అనంతరం మంత్రివర్గంలో పరిశ్రమల మరియు సరఫరా మంత్రిగా పనిచేశారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాని వ్యతిరేకించారు. ఒకే దేశం ఒకే పతాకం ఒకే రాజ్యాంగం నినాదాన్ని ఇచ్చారు. కలకత్తా విశ్వవిద్యాలయం యొక్క వైస్ ఛాన్స్లర్ గా పని చేశారు. 1953లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అరెస్ట్ అయిన తర్వాత ఆకస్మికంగా మరణించారుని వారు దేశానికి ఎనలేని సేవలు అందించారని మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శిలు ఇమ్మడి సత్యనారాయణ ,గోదా మంగయ్య, జిల్లా నాయకులు కొరిపెల్లి శ్రీను గారు,షేక్ సిద్దుమియా, ఉపాధ్యక్షులు బక్క సత్యమూర్తి, బూత్ అధ్యక్షులు హరికృష్ణ,పులి ప్రవీణ్, పరిచగాని ఎల్లయ్య,బక్క శ్రీను,దేశ్రన్నీ గోపాలరావు, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు