నిన్న రాత్రి ఫుడ్ పాయిజన్ జరిగింది, కనీసం ఈరోజు ఉదయం పెట్టే భోజనమైనా సరిగ్గా పెట్టడం చేతకాదా? –హరీష్ రావు

నిన్న రాత్రి ఫుడ్ పాయిజన్..ఈరోజు ఉదయం సాంబారులో పురుగులు

కొల్లాపూర్ మండలం బండాయిగుట్టకు చెందిన ఒక తల్లి నాగర్‌కర్నూల్ గురుకుల కాలేజీలో చదివే తన బిడ్డ అస్వస్థతకు గురైందని, ఇంటికి తీసుకపోదామని వస్తే..ఈరోజు ఉదయం అన్నంతో పెట్టిన సాంబారులో కూడా పురుగులు వచ్చాయని తెలిపింది

నీళ్లు సరిగ్గా లేవు, బాత్రూములు అసహ్యంగా ఉన్నాయని విద్యార్థులు చెప్తున్నారు

నిన్న రాత్రి ఫుడ్ పాయిజన్ జరిగింది, కనీసం ఈరోజు ఉదయం పెట్టే భోజనమైనా సరిగ్గా పెట్టడం చేతకాదా? –హరీష్ రావు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు