ఎంబీఏ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఎంబీఏ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం బ్యూరో (న్యూస్ 6) ఆగస్టు 24
ఖమ్మం: దరిపల్లి అనంత రాములు ఎంబీఏ కళాశాలలో ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ డి. కిరణ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఐసెట్–2025 ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ నెల 25న ప్రారంభమయ్యే వెబ్ ఆప్షన్స్‌లో కళాశాల కోడ్ ‘దరేపల్లి’ ను మొదటి ప్రాధాన్యతగా ఎంపిక చేసుకోవాలని సూచించారు.మరిన్ని వివరాల కోసం 96420 96424, 88866 67138 నెంబర్లను సంప్రదించాలని ఆయన తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు