నూతన తహశీల్దార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన చింతకాని మండల బీజేపీ నాయకులు

నూతన తహశీల్దార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన చింతకాని మండల బీజేపీ నాయకులు

చింతకాని జూలై 03 ( న్యూస్ 6 తెలంగాణ )

మండల తహశీల్దార్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన నూతన తహశీల్దార్ టీ కరుణాకర్ రెడ్డి ని చింతకాని మండల భారతీయ జనతా పార్టీ తరఫున మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు కొండా గోపి , ప్రధాన కార్యదర్శి గోదా మంగయ్య , సీనియర్ నాయకులు కోరిపల్లి శ్రీను , అనగాని రామారావు , కుందాం అనంతరెడ్డి , మరియు ఉపాధ్యక్షులు బక్క సత్యమూర్తి, పర్సగాని ఎల్లయ్య , కొండా వెంకన్న , యువమోర్చ మండల అధ్యక్షులు సతేనపల్లి గోపి , నాయకులు చింతాల తాతారావు ,పులి ప్రవీణ్ , పంది నితీష్ , వలనుకొండ నరసింహారావు ,తదితరులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు