రేవంత్ రెడ్డి vs మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఫెయిల్ అయ్యాడు

రేవంత్ రెడ్డి vs మహేష్ కుమార్ గౌడ్

టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఫెయిల్ అయ్యాడు

మహేష్ కుమార్ గౌడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకమై 10 నెలలు గడుస్తున్నా, కాంగ్రెస్ పార్టీ అంచనాలను అందుకోలేకపోయాడని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పట్ల కీలక వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి

గత శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన పీఏసీ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముందే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి

మహేష్ కుమార్ గౌడ్ ఒక ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్ లాగా ప్రవర్తిస్తున్నాడు, క్రమశిక్షణ తప్పిన ఎమ్మెల్యేలను సరిగ్గా హెచ్చరించడం లేదు

ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లడంలో మంత్రులు మరియు ఎమ్మెల్యేలు కూడా విఫలమవుతున్నారు

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలో రావాలంటే సాధ్యమైనంతవరకు కృషి చేయాలి

మనం అధికారాన్ని కోల్పోతే, మళ్లీ కనీసం 10–15 సంవత్సరాలు తిరిగి అధికారంలోకి రాకపోవచ్చు

నేను అంత కాలం రాజకీయాల్లో ఉంటానో లేదో కూడా తెలియదు

ఈ నైపథ్యంలో ఖర్గే జోక్యం చేసుకుని మహేష్‌ను తిట్టి, పార్టీకి, ప్రభుత్వానికి మధ్య పీసీసీ వారధిగా వ్యవహరించాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు