𝗜𝗨𝗠𝗟 పార్టీ జిల్లా ఉపాధ్యక్షునిగా మహమ్మద్ అబ్దుల్ రహీం నియామకం
ఖమ్మం ఆగష్టు 13 , ( న్యూస్ 6 డిజిటల్ )
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML)పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఖమ్మం పట్టణానికి చెందిన మొహమ్మద్ అబ్దుల్ రహీం నియమితులయ్యారు.
ఈ మేరకు ఖమ్మం జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా చేతులమీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా అబ్దుల్ రహీం మాట్లాడుతూ తన ఎంపిక కృషి చేసిన IUML రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ షకిల్ గారికి, జిల్లా అధ్యక్షులు షేక్ బాజీ బాబా కు కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి తాను కృషి చేస్తానని, ఆయన అన్నారు.









