రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పోలీస్ అధికారులు
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ, బెల్లం వ్యాపారి నుండి రూ.30,000 లంచం తీసుకుంటున్న సీఐ భూక్యా రాజేష్, కానిస్టేబుల్ రవిలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు..









