ఎంబీఏ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మం బ్యూరో (న్యూస్ 6) ఆగస్టు 24
ఖమ్మం: దరిపల్లి అనంత రాములు ఎంబీఏ కళాశాలలో ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ డి. కిరణ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఐసెట్–2025 ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ నెల 25న ప్రారంభమయ్యే వెబ్ ఆప్షన్స్‌లో కళాశాల కోడ్ ‘దరేపల్లి’ ను మొదటి ప్రాధాన్యతగా ఎంపిక చేసుకోవాలని సూచించారు.మరిన్ని వివరాల కోసం 96420 96424, 88866 67138 నెంబర్లను సంప్రదించాలని ఆయన తెలిపారు.









