బొమ్మిశెట్టికి నివాళులు
ఖమ్మం బ్యూరో (న్యూస్ 6)ఆగష్టు 24-
కొత్తగూడెం అల్లీపురం గ్రామంకు చెందిన కీర్తి శేషులు బొమ్మిశెట్టి చిన్న కృష్ణయ్య దశదిన కర్మకు హాజరయ్యి నివాళులు అర్పించిన వారిలో జిల్లా కాంగ్రెస్ నాయకులు శెట్టి రంగారావు, మాజీ జడ్పీటీసీ పసుపులేటి దేవేందర్, కార్పరేటర్ చామకూరి వెంకట నారాయణ, స్థానిక నాయకులు కమతం రామకృష్ణ, మాజీ కార్పరేటర్ చేతుల నాగేశ్వరావు, సిపిఎమ్ మహిళా నాయకురాలు జి శ్రీదేవి, జివివిఎల్ నరసింహరావు, బొమ్మిడి శ్రీనివాసరావు,సి హెచ్ విప్లవ్ కుమార్, కోనేటి నారాయణ, బొమ్మిశెట్టి భాష్కర్ , బొమ్మిశెట్టి సత్యనారాయణ మరియు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు తదితరులు వున్నారు…
అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు.









