IUML జాతీయ అధ్యక్షుడిని కలిసిన
షేక్ బాజీ బాబా.
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖాదర్ మోహిద్దీన్ ను ఖమ్మం జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా ఢిల్లీలో కలిశారు.
IUML జాతీయ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం మరియు ఆ పార్టీ జాతీయ సదస్సుకు అన్ని రాష్ట్రాల నుండి ప్రతినిధులు ఢిల్లీ వచ్చారు.
ఈ సందర్భంగా అక్కడ జాతీయ అధ్యక్షుడు ఖాదర్ మొహిద్దిన్ ను రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ షకీల్ తో కలిసి పార్టీ అభివృద్ధి మరియు తదితర విషయాల గురించి చర్చించారు.









