భౌతిక కాయానీ సందర్శించి తెలుగుదేశం తరుపున నివాళులర్పించిన రామానాదం కేతినేని హరీష్

భౌతిక కాయానీ సందర్శించి తెలుగుదేశం తరుపున నివాళులర్పించిన రామానాదం కేతినేని హరీష్
ఖమ్మం బ్యూరో (న్యూస్ 6) ఆగస్టు 25
తెలంగాణ తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు షేక్ అబ్దుల్ మజీద్ ( 56 ) నిన్న ( 24 – 8_25 భౌతిక కాయాన్ని ఖమ్మం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రామనాథం , కేతినేని హరీష్ చంద్ర సందర్శించి తెలుగుదేశం పార్టీ తరఫున ఘన నివాళులు అర్పించారు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారికి ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో పెనుగొండ ఉపేందర్, చింతనిప్పు నాగేశ్వరరావు, బానోత్ శ్రీను , దామల శివ , బోడెపుడి రవి, మద్దినేని శ్రీనివాస్ తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు