మైనారిటీల కు శుభవార్త
డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కొరకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం రెండు కొత్త పథకాలకు శ్రీకారం
మైనారిటీ మహిళ యోజన పేరుతో వితంతువులకు, విడాకులు తీసుకున్న వారికి, ఒంటరి మహిళలకు 50 వేల రూపాయల ఆర్థిక సహాయం
పథకం కింద ఫకీర్,దూదేకులు వంటి వెనుకబడిన వర్గాలకు రూ. లక్ష రూపాయల గ్రాండ్ తో మోపెడ్ అందించనున్నారు.
రేపటి నుండి అక్టోబర్ 6 వరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోగలరు









