మాజీ సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వ నిధుల నుండి   వందనం కోదుమూరు ఎత్తిపోతల పథకం పనులకు 34 కోట్ల రూపాయలు నిధులు విడుదల 

మాజీ సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వ నిధుల నుండి   వందనం కోదుమూరు ఎత్తిపోతల పథకం పనులకు 34 కోట్ల రూపాయలు నిధులు విడుదల

 

చింతకాని మండలం ( న్యూస్ 6 )

చింతకాని మండలంలోని వందనం గ్రామానికి వందనం కోసం ఎత్తిపోతల పథకం స్కీం కింద ప్రభుత్వం 34 వేల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. సెకండ్ ఫేస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభోత్సవ పనులు శరవేగంగా సాగుతున్నాయి…

 

ఈ ప్రాజెక్టు సిద్ధమైతున్న సందర్భంగా రైతుల కళ్ళలో అనందం, మొహం పై చిరునవ్వుల తో తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ శ్రీయుత గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న వందనం  కోదుమూరు గ్రామ రైతులు..

 

ఈ కార్యక్రమంలో వందనం గ్రామ మాజీ సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు (సీనియర్ కాంగ్రెస్ నాయకులు ), గ్రామ శాఖ అధ్యక్షులు పాశం సంజీవరెడ్డి, పొన్నం చిన్న శంకర్రావు, షేక్ -జహూర్ , ఆవుల చిన్న సైదులు ,  ఆవుల మల్లికార్జున్ రావు

ఇరిగేషన్  ఆఫీసర్ AE, ఇంటిలిజెన్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు