మాజీ సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వ నిధుల నుండి వందనం కోదుమూరు ఎత్తిపోతల పథకం పనులకు 34 కోట్ల రూపాయలు నిధులు విడుదల